Surprise Me!

AP Local Body Election Nomination: టీడీపీ నేతలపై దాడి | కారు అద్దాలు ధ్వంసం..!!

2020-03-11 46 Dailymotion

A Party workers breaks Telugu Desam Party leaders Budha Venkanna and Bonda Umamaheswara Rao's car near Macharla in Guntur district of Andhra Pradesh.
గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు వెళ్తోన్న ఓ కారును వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్‌లపై వెంబడించి మరీ..పట్టపగలు దాడి చేశారని విజయవాడ టీడీపీ నగర నాయకులు విమర్శిస్తున్నారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని, ఆ ఇద్దరు నాయకులు ప్రాణాలతో బయటపడగలిగారని వెల్లడిస్తున్నారు.
#APLocalBodyElections
#Nominations
#BudhaVenkanna
#BondaUmamaheswaraRao
#Macharla
#apcmjagan
#tdp
#Partyworkers
#Audicar

Buy Now on CodeCanyon